ETV Bharat / state

మెదక్​లో జోరుగా నామినేషన్ల స్వీకరణ - nominations taken in medak

మెదక్​ మున్సిపల్​ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇవాళ 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముమ్మరంగా నామినేషన్లు స్వీకరణ
ముమ్మరంగా నామినేషన్లు స్వీకరణ
author img

By

Published : Jan 8, 2020, 5:31 PM IST

మెదక్ పురపాలక సంఘం ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇవాళ ఉదయం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నందున... మున్సిపల్ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మొదటి రోజు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన, 12న తిరస్కరణ, 14న ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు.

ముమ్మరంగా నామినేషన్లు స్వీకరణ

ఇవీ చూడండి: నామినేషన్​ కేంద్రాల వద్ద సందడి వాతావరణం

Intro:TG_SRD_42_8_MEDAK_NAMINAI_AV_TS10115_VO.
రిపోర్టర్.శేఖర్.
మెదక్..9000302217..
పురపాలక ఎన్నికల నామినేషన్లు దాఖలు చేయడానికి ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది ఉదయం నుండి నామినేషన్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది..

పురపాలక ఎన్నికల నామినేషన్ లో భాగంగా మెదక్ పురపాలక సంఘం లో ఇప్పటి వరకు మూడు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది.. నామినేషన్ దాఖలు చేయడానికి మున్సిపల్ అధికారులు అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తున్నారు .
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు..
11న నామినేషన్ల పరిశీలించనున్న రు
12. న.తిరస్కరించిన నామినేషన్లపై అప్పీలు దాఖలు చేసుకునేందుకు.
14. నామినేషన్ ఉపసంహరణ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్నారు

Body:విజువల్స్

Conclusion:ఎన్.శేఖర్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.