ETV Bharat / city

నామినేషన్​ కేంద్రాల వద్ద సందడి వాతావరణం - నామినేషన్​ కేంద్రాల వద్ద సందడి వాతావరణం

పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నామినేషన్​ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

నామినేషన్​ కేంద్రాల వద్ద సందడి వాతావరణం
నామినేషన్​ కేంద్రాల వద్ద సందడి వాతావరణం
author img

By

Published : Jan 8, 2020, 1:28 PM IST

Updated : Jan 8, 2020, 2:40 PM IST

పుర ఎన్నికల మొదటి ఘట్టం నామినేషన్ల దాఖలుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పోటీ చేసే అభ్యర్థులు మొదటి రోజే ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్​ కార్యాలయాల్లోకి కేవలం అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో ఉదయమే నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం నామినేషన్​ల స్వీకరణకు మూడు రోజుల గడువు విధించింది. 11న నామినేషన్లు పరిశీలించనున్నారు. తిరస్కరించిన నామినేషన్లపై అప్పీలు దాఖలు చేసుకునేందుకు 12వ తేదీని కేటాయించింది ఎస్​ఈసీ. 14న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. జనవరి 22న 120 పురపాలక సంఘాలకు, 10కార్పొరేష్లకు ఎన్నికలు జరగనున్నాయి.

నామినేషన్​ కేంద్రాల వద్ద సందడి వాతావరణం

ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ

AP Video Delivery Log - 0700 GMT News
Wednesday, 8 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0658: UAE Iran Oil AP Clients Only 4248195
UAE minister: 'No risk' to oil yet in tensions
AP-APTN-0658: Iran Plane Crash Site 2 No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International; No archive 4248196
Ukrainian plane crashes near Tehran kills 176
AP-APTN-0654: Iran Plane Crash Aftermath No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International; No archive 4248193
Ukrainian plane crashes near Tehran kills 176
AP-APTN-0653: Iran Plane Crash Site No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International; No archive 4248192
Ukrainian plane crashes near Tehran kills 176
AP-APTN-0649: Taiwan Market Closing AP Clients Only 4248190
Asian stocks tumble after Iran missile attack
AP-APTN-0645: Iraq Commander Burial AP Clients Only 4248189
Burial of Iraqi commander killed in US airstrike
AP-APTN-0615: Iran Ukraine Plane Crash No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International; AP Clients Only 4248184
Iran plane crash kills all onboard Ukrainian jet
AP-APTN-0609: Iran Iraq Missile No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4248188
Iran state TV: at least 80 US soldiers killed
AP-APTN-0601: China Markets AP Clients Only 4248173
Asian stocks tumble after Iran missile attack
AP-APTN-0600: Australia PM Fires No access Australia 4248186
Australian PM urges donations to fire recovery
AP-APTN-0550: Japan Ghosn Raid Part no access japan 4248185
Raid on Japanese lawyer's office Ghosn visited
AP-APTN-0529: Hong Kong Markets AP Clients Only 4248183
HKong stocks fall as Iran attacks Iraqi bases
AP-APTN-0526: US NY Elizabeth Warren AP Clients Only 4248182
Warren: Americans don't want war with Iran
AP-APTN-0520: Puerto Rico Earthquakes AP Clients Only 4248181
Thousands flee PRico coast after quakes
AP-APTN-0507: Australia PM Iraq 2 No access Australia 4248180
Australian PM on Iranian attacks in Iraq
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jan 8, 2020, 2:40 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.