ప్రజలు అనవసరంగా రోడ్డుపైకి రావద్దని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎస్సై సత్యనారాయణ హెచ్చరించారు. పట్టణంలోని పలు విధుల్లో తిరుగుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత ఖాతాల్లో వేసిన డబ్బులు తీసుకోవడానికి.. అవసరం ఉన్నవారు మాత్రమే బ్యాంకుల వద్దకు రావాలని సూచించారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. కేటాయించిన సమయంలోనే దుకాణాలు తెరచి ఉంచాలని పునరుద్ఘాటించారు.
ఇదీ చదవండి: పేదోడి కరోనా కష్టాలు తీర్చే బాధ్యత ప్రభుత్వాలదే!