ETV Bharat / state

పాఠశాల భవన నిర్మాణానికి ఎంపీ భూమి పూజ

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ జిల్లాలోని బిజిలిపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

mp
పాఠశాల భవన నిర్మాణానికి ఎంపీ భూమి పూజ
author img

By

Published : Nov 29, 2019, 3:06 PM IST

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిజిలిపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. బిజిలిపూర్ గ్రామంలో మొత్తం 35 లక్షల రూపాయలతో పాఠశాల భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేశారు. ప్రాధాన్యత క్రమంగా అన్ని పాఠశాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరుగుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

పాఠశాల భవన నిర్మాణానికి ఎంపీ భూమి పూజ

ఇవీ చూడండి: ప్రియాంకరెడ్డి హత్య కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

Intro:దుబ్బాకలో పట్టాదారు పాసు బుక్కులు మరియు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి.Body:సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రం స్థానిక సాయి బాలాజీ గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ,పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా 792 పట్టాదారు పాసు బుక్కులు,09 షాదీ ముబారక్ చెక్కులు,06కల్యాణలక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాసుబుక్కులు ,కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కుల విషయంలో లబ్ధిదారులు ప్రలోభాల ను నమ్మకూడదని, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా అర్హులైన వారికి చెక్కులను అందిస్తున్నారు అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అన్ని ప్రతి ఒక్కరికి అందాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆశయం అని అన్నారు.Conclusion:పట్టాదారు పాసు బుక్కులు మరియు కల్యాణ లక్ష్మి షాదీ, ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరియు దుబ్బాక జడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి, ఎంపీపీ పుష్పలత, ప్రభుత్వ అధికారులు మరియు టిఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

కిట్ నెంబర్:1272, బిక్షపతి, దుబ్బాక.
9347734523.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.