ETV Bharat / state

'పిచ్చికుక్కలు, పందులు, కోతుల బెడద ఎక్కువైంది' - PIGS

మెదక్ జిల్లా కేంద్రంలో కోతులు, పందులు, పిచ్చి కుక్కుల బెడద రోజురోజుకీ ఎక్కువవుతోందని, వీటిపై త్వరగా చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్​కు వినతిపత్రం అందజేశారు.

'పిచ్చికుక్కలు, పందులు, కోతుల బెడద ఎక్కువైంది'
author img

By

Published : Jun 10, 2019, 4:13 PM IST

మెదక్ జిల్లా కేంద్రంలోని 12, 13 వ వార్డుల్లో కుక్కలు, కోతుల బెడద రోజు రోజుకీ పెరుగుతోందని వీటిపై సత్వరమే చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 8వ తేదీన చిన్న పిల్లాడిపై పిచ్చికుక్క దాడి చేయగా.. బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. మరో ఇద్దరి బాలురపై కూడా పిచ్చికుక్కలు దాడి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ... వారం రోజుల్లోగా పిచ్చి కుక్కల ఏరివేత కార్యక్రమం చేపడతామని తెలిపారు.

'పిచ్చికుక్కలు, పందులు, కోతుల బెడద ఎక్కువైంది'

ఇవీ చూడండి: 'తెలుగు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా ఉన్నాయి'

Intro:TG_SRD_41_10_DOG_VIS_AVB_C1....
యాంకర్ వాయిస్... పిచ్చి కుక్క పిల్లల పై దాడి జరిపిన ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ను కలిసిన 12 13 కాలనీ వాసులు .....

13. వార్డులో 8 తారీకు సాయంత్రం 5 గంటలకు మెదక్ పట్టణానికి చెందిన పిట్లం బేస్ వీధిలో శివాజీని మరియు విజయ్ పిచ్చికుక్క దాడి చేసింది..... పిచ్చికుక్క కరవడంతో స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లారు....

అనంతరం ఈరోజు మెదక్ లోని 12 .13 వార్డులలో కుక్కల బెడద కోతుల బెడద రోజురోజుకు మితిమీరి పోతుందని......12.13. వార్డులలో మరియు మార్కెట్ యార్డు ప్లేగ్రౌండ్ ఉన్నందున రైతులు విద్యార్థులు లు తరచూ వస్తుంటారు కాబట్టి ఈ పిచ్చి కుక్కల పై సత్వర చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య కలిసి వినతిపత్రం శివ కిరణ్ కుమార్ రాజు సంతోష్ కుమార్ అందించారు.... అలాగే పందుల బెడద కోతుల బెడద ఎక్కువగా ఉన్నది.. వీటిపైన సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు

అలాగే 12.13.. వార్డులో పిచ్చి కుక్కలు పందులు వల్ల కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు.. కోతులు ఇళ్లల్లో చొరబడి పిల్లలపై వాటి యొక్క విశ్వరూపం చూపిస్తున్నాయని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నామని కమిషనర్ సమ్మయ్య తెలిపారు.....

ముగ్గురు పిల్లలకు గాయాలు అయినప్పటికీ కూడా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడంలేదని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తో కొద్దిసేపు వాగ్వివాదానికి దిగారు
గల్లీలలో పిల్లలు ఆడుకోవాలి అంటే జంకు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు...

పన్నులు మాత్రం సమయానికి వసూలు చేస్తున్నారు కానీ ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని అని అన్నారు.. మా అర్జి నీ స్వీకరించి మాకు న్యాయం చేయాలని కోరారు

దీంతో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ వారం రోజుల్లోగా పిచ్చి కుక్కల ఏరివేత కార్యక్రమం చేపడతామని తెలిపారు..

బైట్స్...
1. సమ్మయ్య . మున్సిపల్ కమిషనర్
2. శివ . మెదక్ పట్టణ వాసి

Body:విజువల్స్

Conclusion:శేఖర్ మెదక్..9000302317

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.