ETV Bharat / state

వనదుర్గామాత సేవలో శేరి సుభాష్​రెడ్డి - REDDY

ఏడుపాయల వనదుర్గామాతను ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దయ, కేసీఆర్​ ఆశీర్వాదం వల్లే ఎమ్మెల్సీగా గెలిచానని తెలిపారు.

ఏడుపాయలలో ఎమ్మెల్సీ
author img

By

Published : Mar 17, 2019, 5:59 PM IST

ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గామాతను సుభాష్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సుభాష్​రెడ్డి... ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డితో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ఏడుపాయలలో ఎమ్మెల్సీ

ఇవీ చూడండి:పేరు మార్చుకున్న మోదీ, షా!

Intro:TG_SRD_41_17_SHARI_SUBASH_VIS_AVB_C1
యాంకర్ వాయిస్..
ఏడుపాయల వన దుర్గా మాత అమ్మ వారిని కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి దర్శించుకున్నారు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత సుభాష్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు ఆయనకు ఆలయ కమిటీ చైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి ఈవో మోహన్ రెడ్డి లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా పని చేసినాను అందుకు నిదర్శనంగా కష్టపడి పనిచేసిన వారికి సమయం వచ్చినప్పుడు గుర్తింపు వస్తుందని అందుకు నిదర్శనమే సీఎం కేసీఆర్ ర్ నన్ను ఎమ్మెల్సీ గెలిపించడం అని అన్నారు

బైట్.... షేర్ సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.