ETV Bharat / state

పాతూర్​లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి పర్యటన - పాతూర్​లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి పర్యటన

మెదక్​ జిల్లా పాతూర్​లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి పర్యటించారు. పోషణ్​ అభియన్​ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాతూర్​లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి పర్యటన
author img

By

Published : Sep 24, 2019, 10:02 PM IST

మెదక్ జిల్లా పాతూర్ గ్రామంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి పర్యటించారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు పోషకాహారం తీసుకొని రక్తహీనతను జయించాలన్నారు. ఇంటి పరిసరాలతో పాటు గ్రామంలోని అన్ని వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్లించాలన్నారు. ఈ కార్యక్రమానికి ఆశా కార్యకర్తలు, అంగన్​వాడీలు, మహిళా సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

పాతూర్​లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి పర్యటన

ఇవీ చూడండి: దేవుడి జాతరలో పీవీ సింధు బొమ్మ

Intro:TG_SRD_44_24_POSHAN_AVB_TS10115.
రిపోర్టర్.శేఖర్
మెదక్..9000302217...
పోషన్ అభియాన్ లో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి..

30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సెప్టెంబర్ నెలను పోషణ మాసం గా తీసుకొని ఈ రోజు సెప్టెంబర్ 24న మహిళా దినోత్సవంగా ప్రకటించారు .. మెదక్ మండలం లో పాతూర్ గ్రామంలో నిర్వహించిన పోషణ్ అభియాన్ కార్యక్రమం లో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా రక్తహీనత ఉంటుందని పౌష్టికాహారం తీసుకోవాలి ..
అలాగే గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే మహిళలు భాగస్వామ్యం కావాలని. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం తో పాటు గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచాలని సూచించారు... అధిక రక్తం ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలని ఆకుకూరలు ఎక్కువగా తినాలి మహిళలకు సూచిం చారు.
ఈ కార్యక్రమానికి ఆశా కార్యకర్తలు అంగన్ వాడీలు ఆయాలు. మహిళా సంఘాలు ..పాల్గొన్నారు

Body:విజువల్స్

Conclusion: శేఖర్ మెదక్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.