ETV Bharat / state

ఆచార్య జయశంకర్​కు ఎమ్మెల్యే మదన్​రెడ్డి నివాళి - ఆచార్య జయశంకర్​కు ఎమ్మెల్యే మదన్​రెడ్డి నివాళి

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్​కు ఎమ్మెల్యే మదన్​రెడ్డి నివాళి అర్పించారు. క్యాంప్​ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జయశంకర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి.. ఆయన చేసిన కృషిని కొనియాడారు.

ఆచార్య జయశంకర్​కు ఎమ్మెల్యే మదన్​రెడ్డి నివాళి
author img

By

Published : Aug 6, 2019, 4:36 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్​లోని ఎమ్మెల్యే మదన్​రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్​ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్​ చిత్రపటానికి మదన్​రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో కృషిచేశారని.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు.

ఆచార్య జయశంకర్​కు ఎమ్మెల్యే మదన్​రెడ్డి నివాళి

ఇవీ చూడండి: ఆచార్య జయశంకర్​ను ఆదర్శంగా తీసుకోవాలి: కేటీఆర్​

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.