.
వ్యర్థాల నిర్వహణతో లాభాలు : డీపీవో - medak DPO latest news
తడి, పొడి వ్యర్థాలను వేరుచేస్తే గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని మెదక్ జిల్లా పంచాయతీ అధికారి హనోక్ అన్నారు. శివ్వంపేట మండలం రత్నాపూర్‌లో సెగ్రిగేషన్ షెడ్డును డీపీవో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాల పరిశుభ్రతపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
medak DPO latest news
.