ETV Bharat / state

ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుద్ధ్య లోపం - పారిశుద్ధ్య లోపం

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం గర్భిణీలకు సిజేరియన్ డెలివరీ చేస్తున్నారని ఇది పూర్తిగా తగ్గించాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రామ్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుద్ధ్య లోపం
author img

By

Published : Aug 17, 2019, 11:59 AM IST

మెదక్​ జిల్లా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆకస్మికంగా రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రామ్ రెడ్డి శుక్రవారం తనిఖీలు చేపట్టారు. వార్డు వార్డు కలియతిరిగి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పూర్తిగా పారిశుద్ధ్యం లోపించిందని, మీ ఇంటిని ఇలాగే చూసుకుంటారా అని సిబ్బందిని ప్రశ్నించారు. పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్లు, సిబ్బంది రిజిస్టర్ పరిశీలించారు. అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రిలో తాగడానికి నీరు లేదని, శౌచాలయలు వార్డుకు దూరంగా ఉన్నాయని మహిళా రోగులు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుద్ధ్య లోపం

ఇదీ చూడండి : 'రాష్ట్ర ఖజనా రెండింతలయితే ఇన్ని బకాయిలు ఎలా వచ్చాయి?'

Intro:TG_SRD_43_16_HOSPI_THANIKI_AV_TS10115.
రిపోర్టర్.శేఖర్
మెదక్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం గర్భిణీలకు సిజరింగ్ చేస్తున్నారని ఇది పూర్తిగా తగ్గించాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రామ్ రెడ్డి అన్నారు...

శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వార్డు వార్డు కలియతిరిగి అన్ని విభాగాలను పరిశీలించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు... ఆస్పత్రిలో పూర్తిగా పారిశుద్ధ్యం లోపించిందని మీ ఇంటిని అయితే ఇలాగే చూసుకుంటార... అని సిబ్బందిని ప్రశ్నించారు... పారిశుధ్యం మెరుగు పరచవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య రిజిస్టర్ను రోజు తప్పకుండా పాటించాలని సిబ్బందికి సూచించారు. డాక్టర్లు ,,సిబ్బంది రిజిస్టర్,, తనిఖీ చేశారు అవకతవకలు ఉన్నట్లు ఆయన గుర్తించారు డాక్టర్ అందుబాటులో లేకుంటే రోగులకు సేవలు అందుతాయని ప్రశ్నించారు.. రోజువారి గ రోగులకు ఇచ్చే మాత్రలను చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించడం వల్ల గడువు కాలం ఎలా తెలుస్తుంది అని సిబ్బందిపై మండిపడ్డారు...
డెలివరీ అయిన మహిళలను ను వారి సమస్యలను అడగా వారు ఆస్పత్రిలో తాగడానికి నీళ్లు లేవని శౌచాలయల లు వార్డు కు దూరంగా ఉన్నాయని ఇబ్బంది ఎదురవుతుందని ఆయన తెలిపారు.. కంటి వైద్య నిపుణులు చంద్రశేఖర్ ఆసుపత్రి సిబ్బంది ఆయనతో పాటు ఉన్నారు

Body:విజువల్స్

Conclusion: శేఖర్ మెదక్.9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.