మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఈతరం యూత్ ఆధ్వర్యంలో మాస్క్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ కట్టడిపై అవగాహన కల్పించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ నిబంధనలు.. పని ప్రదేశంలో భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.