ETV Bharat / state

జనపనారతో సంచుల తయారీ... ఇంటివద్దే ఉపాధి - plastic ban

పర్యావరణాన్ని రక్షించడానికి తమవంతు కృషిగా మహిళలు ముందుకు వచ్చారు. మెదక్​ జిల్లా చిన్నచింతకుంట గ్రామం స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు జనపనారతో చేతి సంచులు కుడుతూ.. ఇంటి వద్దే ఉపాధి పొందుతున్నారు.

manufacture-of-bags-with-hemp-in-medak-district
జనపనారతో సంచుల తయారీ... ఇంటివద్దే ఉపాధి
author img

By

Published : Dec 16, 2019, 2:05 PM IST

జనపనారతో సంచుల తయారీ... ఇంటివద్దే ఉపాధి

మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన శ్రీవాణి, నాగరాణి, ఇంద్ర, సంధ్యలు గ్రామీణ స్వయం ఉపాధి సంస్థలో సభ్యులు. వీరు ఐకేపీ ద్వారా సంగారెడ్డిలో 13 రోజుల శిక్షణ పొందారు. గ్రామ సంఘం ద్వారా స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో 40వేల రూపాయాలను అప్పు తీసుకుని.. రెండు మిషన్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు.

రకరకాల సంచులు

హైదరాబాద్​ కొత్తపేటలో జనపనార ముడి సరుకును విక్రయించి... ఎన్నోరకాల సంచులను తయారుచేశామని తెలిపారు. లంచ్​ బ్యాగులు, పర్సులు, సెల్​ఫోన్​ బ్యాగ్​.. ఇలా రకరకాల సంచులను కుడుతున్నట్లు వివరించారు.

ఇంటివద్దే ఉపాధి:

వాటిని సభలు, సమావేశాలు ప్రభుత్వ కార్యాలయాల అధికారుల వద్దకు వెళ్లి విక్రయిస్తున్నామని తెలిపారు. వచ్చిన డబ్బుతో తీసుకున్న అప్పును చెల్లిస్తూ... మిగిలిన డబ్బులతో కుటుంబ అవసరాలకు వాడుతున్నామని స్పష్టం చేశారు. గతంలో కూలి పనులకు వెళ్లే వాళ్లమని... ఇప్పుడు ఇంటి వద్దనే పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నామని వివరించారు.

Intro:tg_srd_21_13_ mahilalu jute bags tayari_pkg_ts10100
etv contributor: rajkumar raju, center narsapur medak dist
పర్యావరణాన్ని రక్షించడానికి తమ వంతు కృషిగా మహిళలు ముందుకు వచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు జనపనార తో చేతి సంచులు కుడుతున్నారు. వీరు ఐకెపి ద్వారా గ్రామానికి చెందిన శ్రీవాణి, నాగరాని, ఇంద్ర, సంధ్యలను స్టేటుబ్యాంక్ అప్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సంగారెడ్డిలో 13 రోజులు శిక్షణ పొందారు. గ్రామసంగం ద్వారా రూ. 40 వేలు అప్పు తీసుకున్నారు. రెండు మిషిన్లను కొనుగోలు చెశారు. హైదరాబాద్ కొత్తపెట లో జనపనార ముడి సరకు కొన్నారు. ఎన్నో రకాల సంచులను కుడుతున్నారు. పెద్దవి, చిన్నవి, లంచ్ బ్యాగులు, పర్సులు, సెల్ ఫోన్ బ్యాగ్ ఎలా రంగురంగుల రకరకాలుగా సంచులను కుడుతున్నారు. వాటిని సభలు సమావేశాలు ప్రభుత్వ కార్యాలయాలు అధికారుల వద్దకు వెళ్లి విక్రయం చేస్తున్నారు. వచ్చిన డబ్బుతో తీసుకున్న అప్పును చెల్లిస్తున్నారు. మిగతావి కుటుంబ అవసరాలు వాడుతున్నారు. గతంలో కూలిపనులకు వెళ్లేవారు. ఇప్పుడు ఇంటివడ్డేనే పనులు చేసుకుంటూ ఉపాది పొందుతున్నారు.
బైట్. 1నాగరాణి ఉపాది పొందుతున్న మహిళ,
2. లక్ష్మీ, గ్రామ సంగం అధ్యక్షురాలు

Body:body

Conclusion:8008573221
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.