మెదక్ జిల్లా మనోహరాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం వరకు రైల్ఇంజిన్తో ట్రయల్ రన్ నిర్వహించారు. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే మార్గంలో మొదటి దశలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు, రామాయపల్లి వద్ద జాతీయ రహదారి పైవంతెన పనులు పూర్తయ్యాయి. దీంతో రైల్వే అధికారులు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు.
ఇదీ చూడండి: మెట్రో ప్రారంభోత్సవంలో అరుదైన దృశ్యం ...