ETV Bharat / state

'ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం' - మెదక్ జిల్లా మనోహరాబాద్

ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్యహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్​లో చోటు చేసుకుంది.

మెదక్ జిల్లా మనోహరాబాద్​లో వ్యక్తి ఆత్యహత్య
author img

By

Published : Sep 20, 2019, 11:48 PM IST

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో స్వీట్ హార్ట్ హోటల్ వెనకున్న వ్యవసాయ పొలం వద్ద సుభాష్ రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వెల్దుర్తి మండలం మానేపల్లికి చెందిన వాడు కాగా కుటుంబం తూఫ్రాన్​లో దాబా నిర్వహిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ బలవన్మరణాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

మెదక్ జిల్లా మనోహరాబాద్​లో వ్యక్తి ఆత్యహత్య
ఇవీ చూడండి : తహసీల్దార్​ కార్యాలయంలో తండ్రీకొడుకుల ఆత్మహత్యాయత్నం

Intro:TG_SRD_81_20_YUVAKUDU_URI_ATMAHATYA_AV_TS10016

Body:మెదక్: మనోహరాబాద్ మండల కేంద్రం సమీపంలోని స్వీట్ హార్ట్ హోటల్ వెనకాల ఉన్న వ్యవసాయ పొలం వద్ద వెల్దుర్తి మండలం మానేపల్లి కి చెందిన సుభాష్ రెడ్డి(27)ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబం తూప్రాన్ పట్టణములో ఢాబా నిర్వహిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందుల తో ఆత్మహత్య చేసుకున్న ట్లు తెలుస్తోంది.

Conclusion:ఓన్లీ విజువల్స్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.