ETV Bharat / state

మెదక్​లో డ్రోన్​ల సాయంతో లాక్​డౌన్ అమలు పరిశీలన

author img

By

Published : May 24, 2021, 5:04 PM IST

కరోనా సోకకుండా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ చందన సూచించారు. లాక్​డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరారు. మెదక్ పట్టణంలో డ్రోన్​ల ద్వారా లాక్​డౌన్ అమలును పరిశీలించారు.

lockdown, lockdown in medak, lockdown in telangana
లాక్​డౌన్, మెదక్​లో లాక్​డౌన్, తెలంగాణలో లాక్​డౌన్

కరోనా కట్టడికి మెదక్​ జిల్లాలో లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ చందన దీప్తి తెలిపారు. డ్రోన్​ల సాయంతో లాక్​డౌన్ అమలును పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి దీనికి సహకరించాలని కోరారు.

లాక్​డౌన్​ సమయంలో బయటకు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలు సీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 752 వాహనాలు జప్తు చేసినట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.