ETV Bharat / state

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు - సింగిల్ బెంచ్ తీర్పును అప్పీల్​ చేసిన అసెంబ్లీ కార్యదర్శి - HC ON MLA Disqualification Petition - HC ON MLA DISQUALIFICATION PETITION

HC ON MLA Disqualification Petition : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేశారు. ఈ క్రమంలో పిటిషన్ల వాదనల సందర్భంగా అనర్హత పిటిషన్లపై పత్రాల పరిశీలన, విచారణ తేదీలు నిర్ణయించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. తేదీలు నిర్ణయించి స్పీకర్ టేబుల్​పై పెట్టాలని అసెంబ్లీ కార్యదర్శికి చెప్పింది.

HC ON MLA Disqualification Petition
HC ON MLA Disqualification Petition (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2024, 1:31 PM IST

HC ON MLA Disqualification Petition : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేశారు. ఈ క్రమంలో పిటిషన్ల వాదనల సందర్భంగా అనర్హత పిటిషన్లపై పత్రాల పరిశీలన, విచారణ తేదీలు నిర్ణయించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. తేదీలు నిర్ణయించి స్పీకర్ టేబుల్​పై పెట్టాలని అసెంబ్లీ కార్యదర్శికి చెప్పింది. నెల రోజుల్లోగా తేదీలు నిర్ణయించి హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే విధించాలని అసెంబ్లీ కార్యదర్శి అప్పీలులో కోరారు. స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 20 వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.