కేసీఆర్కు కేటీఆర్ సవాల్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, భాజపాలతో కాదని... తమ పార్టీ వారు ఒకరితో ఒకరు మెజార్టీ సాధించే విషయంలో మాత్రమే ఉంటుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో తెరాస పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మోదీ, రాహుల్ ఇద్దరు కలిసినా 273 లోక్సభ స్థానాలు గెలిచే పరిస్థితి లేదన్నారు.
ఇవీ చూడండి:మోదీ భవంతి భూం!