ETV Bharat / state

కేసీఆర్​ ప్రజల కష్టాలు తెలిసిన సీఎం - mla

ప్రజలకు ఎక్కడైతే కష్టాలు ఉంటాయో అక్కడ కేసీఆర్​ పథకాలు ఉంటాయన్నారు ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి. మెదక్​ జిల్లా కొండపాకలో బస్​ సర్వీస్​ను ప్రారంభించారు.

బస్సు సర్వీస్​ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
author img

By

Published : Aug 3, 2019, 9:05 PM IST

మెదక్​ జిల్లా కొండపాకలో మెదక్-సంగారెడ్డికి బస్సు సర్వీస్​ను ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి ప్రారంభించారు. పేద ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్​ అని ప్రశంసించారు. కొడుపాక గ్రామానికి డ్రైనేజ్ కోసం పది లక్షల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల తిమ్మయాపల్లిలో చనిపోయిన చిన్నారుల కుటుంబాలను పరామర్శించారు. రెండు లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించారు.

కేసీఆర్​ ప్రజల కష్టాలు తెలిసిన సీఎం

ఇదీ చూడండి: బంగ్లాదేశ్‌ మార్కెట్‌.... ఇక్కడ అన్ని చవకే!

TG_SRD_43_3_MLA_SCRICT_TS10115...... రిపోర్టర్.శేఖర్. మెదక్...9000302217 ప్రజలకు ఎక్కడైతే కష్టాలు ఉంటాయో అక్కడే కెసిఆర్ పథకాలు ఉంటాయి .పేద ప్రజల కష్టసుఖాలు తెలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు.... శనివారం నాడు మండల పరిధిలోని కొడపాక గ్రామంలో మెదక్ నుండి కొత్తపల్లి మీదుగా సంగారెడ్డికి వెళ్ళే బస్ సర్వీస్ ను ఆమె ప్రారంభించారు .అనంతరం ఇటీవల తిమ్మయాపల్లి లో ఒకే కుటుంబానికి చెందిన ప్రమాదవశాత్తు తో చనిపోయిన చిన్నారులా కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించారు.. పాత లింగాయపల్లి, బాచారం, పొడ్చన్ పల్లి గ్రామాలకు చెందిన వ్యక్తులకు .సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో బస్సు సర్వీసు సేవలను అందించాలని లాభనష్టాలను బేరీజు చేయకుండా బస్సులు నడిపించాలని ఆమె ఆర్టీసీ అధికారులకు సూచించారు .ఎప్పుడూ కొడపాక గ్రామానికి వచ్చిన బస్సు తప్ప వేరే మాట అడిగే వాళ్లు కాదని ఆమె గుర్తు చేశారు .కొడుపాక గ్రామానికి డ్రైనేజ్ కోసం పది లక్షల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు ..ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంగప్ప .నాయకులు.బాలా గౌడ్ .దుర్గయ్య. గురుమూర్తి గౌ డ్, బెజుగం శంకర్,అనిల్ రెడ్డి , తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్ లు.ఎంపీటీసీలు , ఆర్టీసీ ఆర్ఎం రాజశేఖర్. మెదక్ సంగారెడ్డి డిపో మేనేజర్లు జాకీర్ హుస్సేన్ . అసిస్టెంట్ మేనేజర్ రాంబాబు తహసీల్దార్ బలరాం త ది తరులు పాల్గొన్నారు.... బైట్.. పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.