ETV Bharat / state

రాజీయే రాజ మార్గం: ఉమ్మడి మెదక్​ న్యాయమూర్తి - మెదక్ జిల్లా వార్తలు

'రాజీయే రాజ మార్గమని' ఉమ్మడి మెదక్​ న్యాయమూర్తి సాయి రమాదేవి పేర్కొన్నారు. ఈ నెల 8న నిర్వహించే జాతీయ లోక్​ అదాలత్​ కార్యక్రమంలో 15 బెంచ్​లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

రాజీయే రాజ మార్గం: ఉమ్మడి మెదక్​ న్యాయమూర్తి

author img

By

Published : Feb 4, 2020, 5:53 PM IST

"రాజీయే రాజ మార్గమని" ఉమ్మడి మెదక్ న్యాయమూర్తి సాయి రమాదేవి అన్నారు. ఈనెల 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కక్షిదారులను కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 15బెంచ్​లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

రాజీయే రాజ మార్గం: ఉమ్మడి మెదక్​ న్యాయమూర్తి

చిన్న చిన్న సమస్యలను కోర్టు వరకు కాకుండా.. రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సాయి రమాదేవి సూచించారు. రాజీ మార్గం వల్ల సమయంతో పాటు.. డబ్బు ఆదా అవుతుందని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: వైష్ణవి ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.