ETV Bharat / state

మొక్కలు నాటిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి - padma devendar reddy

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా మెదక్ పట్టణంలోని పంచముఖి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మొక్కలు నాటారు.

మొక్కలు నాటిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
author img

By

Published : Aug 8, 2019, 11:19 AM IST

Updated : Aug 8, 2019, 1:05 PM IST

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా మెదక్ జిల్లాలో ఉన్న పాఠశాలల్లో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణంలోని పంచముఖి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మొక్కలు నాటారు. చెట్ల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే తెలంగాణకు హరితహారం చాలా అవసరమన్నారు.

గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కోటి మొక్కలు నాటాలని ప్రతి గ్రామానికి 40 లక్షల చొప్పున నిర్దేశించారు. కానీ సరైన వర్షపాతం లేకపోవడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయామన్నారు. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, సర్పంచులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

ఇదీ చూడండి : రైల్వేస్టేషన్​ పనులపై పద్మాదేవేందర్​ రెడ్డి ఆగ్రహం

TG_SRD_42_7_HARITHA_MLA_SCRIPCT_TS10115. రిపోర్టర్.శేఖర్ మెదక్.9000302217 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత హరితహారం లో భాగంగా మెదక్ జిల్లాను హరిత వనం గా మార్చేందుకు ఈరోజు జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది.... హరిత హారంసందర్భంగా మెదక్ మండలం మక్త భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. మెదక్ పట్టణంలో పంచముఖి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి... ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలలో మొక్కలు నాటడం జరిగింది. చెట్ల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించడం జరిగింది .. ముఖ్యంగా భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే తెలంగాణకు హరితహారం చాలా అవసరం .. గౌరవ కేసీఆర్ గారు నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కోటి మొక్కలను నాటాలని ప్రతి గ్రామానికి 40 లక్షల చొప్పున నిర్దేశించారు .కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి సరైన వర్షపాతం లేకపోవడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయాం .ఈ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తున్నాయి హరిత హారం కార్యక్రమంలో ఈరోజు పిల్లలు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు వారికి శుభాకాంక్షలు తెలిపారు.. రాబోయే తరానికి ఒక మంచి తెలంగాణ అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం కాలేశ్వరం ద్వారా నీటిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం . రెండోసారి ముఖ్యమంత్రి అయిన గౌరవ కేసీఆర్ గారు పేద వారిపట్ల మమకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది.. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తామనిఆమె అన్నారు.. ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి ,ఎంపీపీ యమునా సర్పంచులు, విద్యార్థులు ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు...
Last Updated : Aug 8, 2019, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.