ETV Bharat / state

నిత్యావసరాల పంపిణీలో తోపులాట - నిత్యావసరాల పంపిణీ

వలస కార్మికులకు నిత్యావసరాల పంపిణీలో తోపులాట జరిగిన ఘటన మెదక్​ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్​లో చోటుచేసుకుంది. తహసీల్దార్​ జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

groceries distributions to labours in medak district
నిత్యావసరాల పంపిణీలో తోపులాట
author img

By

Published : Apr 19, 2020, 10:18 PM IST

మెదక్​ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్​లో వలస కార్మికులకు నిత్యావసరాల పంపిణీలో గందరగోళం నెలకొంది. స్థానిక పాఠశాల ఆవరణలో నిత్యావసరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు అధికారులు. గేట్​ తెరవగానే కార్మికులు పెద్ద ఎత్తున రావడం వల్ల తోపులాట జరిగింది. తహసీల్దార్​ శ్రీదేవి జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇవీచూడండి: 11 నెలల పసికందును చంపి.. తల్లి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.