ETV Bharat / state

చిన్నారి మృతి బాధాకరం.. ప్రగాఢ సంతాపం: గవర్నర్ - గవర్నర్​ తమిళి సై

బోరు బావిలో పడిన మూడేళ్ల చిన్నారి సాయివర్ధన్​ మృతి పట్ల గవర్నర్​ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రతి జిల్లాలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ట్విట్టర్​లో కోరారు.

GOVERNOR TAMILI SAI TWEET ABOUT Child death of bore well INCIDENT
బోరు బావి ఘటన చిన్నారి మృతిపై గవర్నర్​ ఆవేదన
author img

By

Published : May 28, 2020, 11:02 AM IST

మెదక్​ జిల్లాలో బోరు బావిలో పడిన మూడేళ్ల చిన్నారి సాయివర్ధన్​ మృతి పట్ల గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ఆవేదన వ్యక్తం చేశారు. సాయివర్ధన్​ను కాపాడేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రతి జిల్లాలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారి తల్లిదండ్రులకు సానుభూతి వ్యక్తం చేశారు.

governor-tamili-sai-tweet-about-child-death-of-bore-well-incident
బోరు బావి ఘటన చిన్నారి మృతిపై గవర్నర్​ ఆవేదన

సంబంధిత కథనం: 'బోరు'న పొంగిన దుఃఖం.. బాలుడి కథ విషాదాంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.