జోగిపేటలో నిరుపేదలకు నిత్యావరాల పంపిణీ - CORONA UPDATES
మెదక్ జిల్లా ఆందోల్-జోగిపేట పురపాలక మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు జోగిపేటలోని వాసవి కల్యాణ మండపంలో నిరుపేదలకు వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం మీడియా మిత్రులకు మాస్కులు, సానిటైజర్లు అందజేశారు.
![జోగిపేటలో నిరుపేదలకు నిత్యావరాల పంపిణీ FOOD DISTRIBUTION TO POOR IN JOGIPET](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7027696-1041-7027696-1588408539250.jpg?imwidth=3840)
జోగిపేటలో నిరుపేదలకు నిత్యావరాల పంపిణీ
ఇవీచూడండి: దేశవ్యాప్తంగా 35వేలు దాటిన కరోనా కేసులు