ETV Bharat / state

బ్యాంకు​లో అగ్నిప్రమాదం- షార్ట్​ సర్క్యూటే​ కారణం - fire accident in bank

మెదక్​ జిల్లా కేంద్రంలోని కరూర్​ వైశ్య బ్యాంకులో షార్ట్​ సర్క్యూట్​ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. రూ. రెండు లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కరూర్​ వైశ్య బ్యాంకులో అగ్నిప్రమాదం
author img

By

Published : May 17, 2019, 10:00 AM IST

Updated : May 17, 2019, 12:32 PM IST

మెదక్ పట్టణంలోని కరూర్ వైశ్య బ్యాంకులో తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాంక్ మేనేజర్​కు సెక్యూరిటీ గార్డ్ బాబా సమాచారం అందించగా... ఆయన అగ్నిమాపక సిబ్బందిని ఆశ్రయించారు. సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటల్లో కార్యాలయంలోని రికార్డులు, ఫర్నిచర్​, కంప్యూటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. రూ. రెండు లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని మేనేజర్​ అంచనా వేస్తున్నారు.

కరూర్​ వైశ్య బ్యాంకులో అగ్నిప్రమాదం

ఇదీ చదవండిః బాలికలేకాదు... బాలురపైన లైంగిక దాడులు

Intro:TG_SRD_41_17_AGNI_PRAMADAM_VIS_AVB_C1
యాంకర్ వాయిస్... జిల్లా కేంద్రమైన మెదక్ కరూర్ వైశ్య బ్యాంకు లో లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం ఫర్నిచర్ కంప్యూటర్లు దగ్ధం రెండు లక్షల ఆస్తి నష్టం

మెదక్ పట్టణంలో కరూర్ వైశ్య బ్యాంకు లో ఉదయం 05:45 కు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదం సంభవించింది బ్యాంకు సెక్యూరిటీ గార్డ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ గారికి సమాచారం అందించాడు దీంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకున్నారు

బైట్.. బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ బాబా

Body:విజువల్స్

Conclusion:శేఖర్ మెదక్..9000302217
Last Updated : May 17, 2019, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.