మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులోని ఓ మూత పడిన ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఇవీ చూడండి: కాకతీయ కాలువలో ఎమ్మెల్యే చెల్లి, బావ, మేనకోడలి మృతదేహాలు