24 గంటలు కరెంటు ఇవ్వట్లేదని మెదక్ జిల్లా రామాయంపేట మండలకేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు విద్యుత్తు అందిస్తున్నా రామాయంపేటలో ఏఈ, అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోందని వాపోయారు. దీని వల్ల తమ పంటలు తీవ్రంగా ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులపై చర్యలు తీసుకుని ప్రభుత్వం వెంటనే విద్యుత్ సరఫరా ఇవ్వాలని వేడుకున్నారు.
నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వాలంటూ రైతుల ధర్నా - నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వాలంటూ రైతుల ధర్నా
మెదక్ జిల్లా రామాయంపేట మండలకేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు.
నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వాలంటూ రైతుల ధర్నా
24 గంటలు కరెంటు ఇవ్వట్లేదని మెదక్ జిల్లా రామాయంపేట మండలకేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు విద్యుత్తు అందిస్తున్నా రామాయంపేటలో ఏఈ, అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోందని వాపోయారు. దీని వల్ల తమ పంటలు తీవ్రంగా ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులపై చర్యలు తీసుకుని ప్రభుత్వం వెంటనే విద్యుత్ సరఫరా ఇవ్వాలని వేడుకున్నారు.
Intro:Body:Conclusion:
TAGGED:
farmers dharna