ETV Bharat / state

పదవికే విరమణ... ప్రజా సేవకు కాదు! - ex minister harish rao

ఉమ్మడి మెదక్​ జిల్లా పరిషత్​ చివరి సభ్య సమావేశం పొగడ్తలు, ఆత్మీయ పలకరింతలు, సన్మానాలతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీశ్​ రావు పాల్గొన్నారు.

పదవికే విరమణ... ప్రజా సేవకు కాదు!
author img

By

Published : Jun 28, 2019, 6:55 PM IST

పదవికే విరమణ... ప్రజా సేవకు కాదు!

పదవులు శాశ్వతం కాదని.. పదవీకాలంలో చేసిన పనులే శాశ్వతమని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. ఉమ్మడి మెదక్​ జిల్లా పరిషత్​ చివరి సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పదవికి విరమణ ఉంటుంది కానీ... ప్రజా సేవకుండదని.. సభ్యులు నిరంతరం ప్రజా సేవలో కొనసాగాలని సూచించారు. ప్రస్తుత సభ్యులకు, నూతనంగా ఎంపికైన వారికి సన్మానం చేశారు.

ఇదీ చూడండి : 'ఆదర్శప్రాయమైన రచయిత్రి ఛాయాదేవి'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.