ETV Bharat / state

'డిసెంబర్​ చివరిలోపు అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం' - నిర్మాణ పనులు

మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పరిశీలించారు. డిసెంబర్​ చివరి వారంలోపు పట్టణంలోని వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని హామి ఇచ్చారు.

'డిసెంబర్​ చివరిలోపు అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం'
author img

By

Published : Nov 14, 2019, 5:07 PM IST

మెదక్​ పట్టణంలోని రాందాస్​ చౌరస్తా వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులను ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి పర్యవేక్షించారు. డిసెంబర్ మొదటి వారం వరకు గాంధీ నగర్ నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయడంతో పాటు డివైడర్లు, సెంట్రల్​ లైటింగ్ పూర్తవుతుందని చెప్పారు. డిసెంబర్ చివరి వరకు రాందాస్ చౌరస్తాలో నిర్మిస్తున్న కల్వర్టును పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్ పాల్గొన్నారు.

'డిసెంబర్​ చివరిలోపు అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం'

ఇదీ చూడండి: 'పేదల సొంతింటి కల నెరవేర్చడమే.. ప్రభుత్వ లక్ష్యం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.