మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఓ మెడికల్ షాపు యజమాని మరణించిన అనంతరం కరోనా పరీక్షలు నిర్వహించగా వైరస్ నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు గుర్తించారు. మృతుడి భార్యకు పరీక్షలు నిర్వహించగా ఆమెకు కూడా కరోనా సోకినట్లు వైద్యాధికారి వెంకట్ యాదవ్ తెలిపారు. మృతుడి అంత్యక్రియలను కౌడిపల్లిలో నిర్వహించారు.
మరణించిన అనంతరం కరోనా పరీక్ష... పాజిటివ్ గా నిర్ధరణ - medak corona updates
మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఓ మెడికల్ షాపు యజమాని మరణించిన అనంతరం కరోనా పరీక్షలు నిర్వహించగా వైరస్ నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు గుర్తించారు.

మరణించిన అనంతరం కరోనా పరీక్ష... పాజిటివ్ గా నిర్ధరణ