లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రెండు నెలలు గడుస్తున్న మంత్రివర్గ విస్తరణ చేయలేదని చాడ మండిపడ్డారు.
రెండు స్థానాల్లో పోటీ చేస్తాం: చాడ - TRS
లోక్‌సభలో ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.
మెదక్ మీడియా సమావేశంలో సీపీఐ కార్యదర్శి