తెరాస వైఫల్యాలే మున్సిపల్ ఎన్నికల్లో తమ బ్రహ్మాస్త్రాలని మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృతంగా ప్రచారం చేసి మెదక్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ తన అనుచరులతో కాంగ్రెస్లో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జి నగేష్, టీపీసీసీ కార్యదర్శులు బాలకృష్ణ, శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మేడి మధుసూదన్‌రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
'మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం'
మెదక్ మున్సిపాలిటీ కైవసం చేసుకుంటామని డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. తెరాసకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని ఎద్దేవా చేశారు. వివిధ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు.
తెరాస వైఫల్యాలే మున్సిపల్ ఎన్నికల్లో తమ బ్రహ్మాస్త్రాలని మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృతంగా ప్రచారం చేసి మెదక్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ తన అనుచరులతో కాంగ్రెస్లో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జి నగేష్, టీపీసీసీ కార్యదర్శులు బాలకృష్ణ, శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మేడి మధుసూదన్‌రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్. శేఖర్.
మెదక్.9000302217
కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల నుండి చేరికలు..
తెరాస పార్టీ చేసిన హామీలు వాటి వైఫల్యాలే మా బ్రహ్మ స్థలం వారి వైఫల్యాలను మున్సిపల్ ఎన్నికల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ మెదక్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కంఠ రెడ్డి తిరుపతి రెడ్డి పేర్కొన్నారు...
జిల్లా కేంద్రం మెదక్ పట్టణం క్రిస్టల్ గార్డెన్ లో జిల్లా మున్సిపల్ ఇన్చార్జి నాగేష్ జిల్లా అధ్యక్షుడు కంట రెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలను విడనాడి నాయకులు కార్యకర్తలు వారి అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు..
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ..
తెరాస పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని అధికార దాహం స్వలాభం స్వార్థపూరితంగా పార్టీని.విడన డుతున్నారు ..
కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా ప్రశ్నించే గొంతు కోసం వివిధ పార్టీల నుండి కాంగ్రెస్లో చేరుతున్నారని అన్నారు..
టిడిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఒక్క వ్యక్తి కాంగ్రెస్ లో కలవడంతో పట్టణంలో టీడీపీ క్లీన్ స్వీప్ అయిందని పేర్కొన్నారు..
మెదక్ మున్సిపాలిటీ 32 వార్డులలో లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా అసౌకర్యంగా ఉన్నాయని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి తోటి మెదక్ అఖిల పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు..
ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి నాగేష్ .టిపిసిసి కార్యదర్శులు మేడం బాలకృష్ణ. శ్రీనివాస్. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడి మధుసూదన్ రావు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
బైట్..
1.కంటా రెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు
2.అనిల్ కుమార్ మాజీ కౌన్సిలర్
Body:విజువల్స్
Conclusion:ఎన్.శేఖర్..