ETV Bharat / state

ప్రలోభపెడితే సి-విజిల్​కు ఫిర్యాదు చేయండి: కలెక్టర్ - DHARMAREDDY

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మెదక్ జిల్లాలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈవీఎం యంత్రాల మొదటి దశ పరిశీలన పూర్తైందని తెలిపారు. ఓటర్లను ప్రలోభపెడితే సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఓటర్లకు సూచించారు.

ఈవీఎం యంత్రాల్లో పూర్తైన మొదటి దశ పరిశీలన : కలెక్టర్
author img

By

Published : Mar 23, 2019, 4:56 PM IST

ఎన్నికల నిర్వహణపై పీఓ, ఏపీవోలకు మొదటి దశ శిక్షణ పూర్తైందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. రెండో విడత కార్యక్రమం వచ్చే నెల 2 లేదా 3న నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

సి-విజిల్​కు ఫిర్యాదు చేయండి

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఓటర్​ను ప్రలోభపెడితే సి-విజిల్ యాప్, లేదంటే జిల్లా కలెక్టర్​ వాట్సప్ నెంబర్​కు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూచించారు. మెదక్ పార్లమెంట్​ పరిధిలోని 2044 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు.

ఈవీఎం యంత్రాల్లో పూర్తైన మొదటి దశ పరిశీలన : కలెక్టర్

ఇవీ చూడండి :కేసీఆర్ ఎస్టేట్​గా రాష్ట్రం మారిపోతుంది: భట్టి

Intro:TG_SRD_41_23_COLLECTOR_VIS_AB_C1
యాంకర్ వాయిస్...
రాబోయే మెదక్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు ఈవీఎంలుసంబంధించి చి మొదటి లెవెల్ చెకింగ్ అయిపోయిందని ఈవీఎంలను అసెంబ్లీ ల వారిగా పంపిస్తామని అలాగే రాబోయే రెండు రోజుల్లో మన ఓటర్ల జాబితా ప్రింటింగ్ అయిపోతుందని వాటిని అభ్యర్థులందరికీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు

25 తారీకు రోజు చివరి నామినేషన్ మూడు గంటల వరకు మాత్రమే ఉంటుందని అర నిమిషం ఆలస్యమైనా నామినేషన్ తీసుకోబడదు అని జిల్లా పాలనాధికారి ధర్మ రెడ్డి తెలిపారు 26న స్కూటీని ఉంటుందని 28న ఉపసంహరణ ఉంటుంది

ఎన్నికలకు సంబంధించి పిఓ ఏపీవో లకు మొదటి ట్రైనింగ్ అయిపోయిందని రెండో విడత వచ్చే నెల రెండు మూడు తారీకుల్లో నిర్వహిస్తామని తెలిపారు రు

ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేసి ఇ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని అలాగే పబ్లిక్ సంబంధించినంతవరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఓటర్ ను ఎవరైనా ప్రలోభ పెడితే సి విజిల్ ద్వారా లేదా సంబంధిత కలెక్టర్ల వాట్సాప్ ల ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రతి పోలింగ్ కేంద్రానికి సుమారుగా ఎనిమిది నుండి పది మంది ఎన్నికల సిబ్బంది ఉంటారు అని తెలిపారు మెదక్ పార్లమెంటు పరిధిలో 2044 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు సిబ్బంది పనిచేసే అసెంబ్లీ కాకుండా వేరే అసెంబ్లీ సెగ్మెంట్ వెళ్లాల్సి వస్తుందని కూడా డా ఆయన తెలిపారు

బైట్... జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మరియు మెదక్ పార్లమెంటు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్.9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.