ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సీఎస్ఐ డయాసిస్ ఆధ్వర్యంలో " క్రిస్మస్ కాంటాట" అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకంలో ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని కన్నులకు కట్టినట్లుగా దక్షిణ కొరియాకు చెందిన 15 మంది కళాకారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ బీటర్ ఇంఛార్జి ఆండ్రూస్ ప్రేమ్.సు కుమార్, మతగురువులు దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ చర్చిలో ప్రేమమయుడి వృత్తాంతం
క్రిస్మస్ పండుగ సందర్భంగా మెదక్ చర్చిలో సీఎస్ఐ డయాసిస్ ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని క్రిస్మస్ కాంటాట అనే పేరుతో దక్షిణ కొరియాకు చెందిన కళాకారులు ప్రదర్శించారు.
మెదక్ చర్చిలో క్రీస్తు వృత్తాంతం
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సీఎస్ఐ డయాసిస్ ఆధ్వర్యంలో " క్రిస్మస్ కాంటాట" అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకంలో ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని కన్నులకు కట్టినట్లుగా దక్షిణ కొరియాకు చెందిన 15 మంది కళాకారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ బీటర్ ఇంఛార్జి ఆండ్రూస్ ప్రేమ్.సు కుమార్, మతగురువులు దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
Intro:TG_SRD_43_23_CHARUCH_AV_TS10115_VO.
రిపోర్టర్.శేఖర్.
మెదక్.9000302217..
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రం మెదక్ లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో సి ఎస్ ఐ మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో" క్రిస్మస్ కాంటాట" అనే నాటకాన్ని ప్రదర్శించారు.
ఈ నాటకంలో ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని కన్నులకు కట్టినట్లుగా దక్షిణ కొరియాకు చెందిన 15 మంది కళాకారులు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా దక్షిణ కొరియాకు చెందిన కాంట్రాక్టర్ నిర్వాహకులను బిషప్ రైట్ రెవరెండ్ సాల్మన్ రాజు దక్షిణ కొరియాకు చెందిన నిర్వాహకులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ బీటర్ ఇంచార్జి ఆండ్రూస్ ప్రేమ్.సు కుమార్ మతగురువులు దయానంద్ తదితరులు పాల్గొన్నారు మత గురువులు..
Body:విజువల్స్
Conclusion:ఎన్.శేఖర్.