ETV Bharat / state

'పట్టణాభివృద్ధి కోసం భాజపాను గెలిపించాలి'

మెదక్‌ పట్టణంలో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 23 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. భాజపాను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

'పట్టణాభివృద్ధి కోసం భాజపాను గెలిపించాలి'
'పట్టణాభివృద్ధి కోసం భాజపాను గెలిపించాలి'
author img

By

Published : Jan 14, 2020, 1:58 PM IST

ప్రజాసమస్యలపై పోరాడే శక్తి కేవలం భారతీయ జనతా పార్టీకే ఉందని... ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అన్నారు. మెదక్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణంలోని 32 వార్డులకు గానూ... 23 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మెదక్‌పై తెరాస సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు.

సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో తప్ప మెదక్‌లో అభివృద్ధి చేయలేదన్నారు. భాజపాను గెలిపిస్తే... అమృత్ నగరాల జాబితాలో చేర్చి కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు రామ్‌ చరణ్‌ యాదవ్, పట్టణ అధ్యక్షుడు గుండు మల్లేశం పాల్గొన్నారు.

'పట్టణాభివృద్ధి కోసం భాజపాను గెలిపించాలి'

ఇదీ చూడండి: తెరాస బీ ఫారం దక్కలేదని అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

Intro:TG_SRD_41_13_BJP_PREES_MEAT_AB_TS10115_VO..
రిపోర్టర్. శేఖర్.
మెదక్..9000302217.......
ప్రజల సమస్యల కోసం పోరాడే శక్తి గెలిచినంత చిత్తశుద్ధితో పని చేసే శక్తి కేవలం భారతీయ జనతా పార్టీకి.ఉందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు..

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ లో 32 వార్డు లాగాను ఇరవై మూడు స్థానాలకు పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
. ""మెదక్ పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ""
.అభివృద్ధి మీద వివక్ష చూపిస్తోందని అన్నారు.
నగరపాలక సంస్థ నగరంలోని అన్ని సమస్యల మీద విఫలమైందని ప్రజలకు ఇస్తానన్న డబల్ బెడ్ రూమ్ ఇప్పటికీ ఇవ్వలేదని .
మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరు అందించలేని పేర్కొన్నారు .

ఎంఐఎం టిఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై మెదక్ మున్సిపాలిటీ లో పోటీ చేస్తున్నారని అన్నారు.

మెదక్ మున్సిపాలిటీ లలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయని ఇక్కడ నగరపాలక సంస్థ దాని పాలకవర్గం ఐదు సంవత్సరాలు పని చేసింది అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అన్నారు...

మంచినీటి సరఫరా విషయంలో గానీ మిషన్ భగీరథ కోసం అంతర్గతంగా నిర్మించిన సిసి రోడ్లను వదిలేశారని..
మెదక్ పట్టణం గత పది సంవత్సరాల కింద ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని పేర్కొన్నారు...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం తో కొత్త జిల్లా కేంద్రాలు ఏర్పాటయ్యాయి అందులో సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో, అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని మెదక్ లో మాత్రం అభివృద్ధి శూన్యం అని అన్నారు....
""ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మెదక్ పట్టణ వాసులు పట్టం కట్టినట్లయితే మెదక్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తామని మెదక్ పట్టణాన్ని అమృత్ నగరంగా తీర్చిదిద్దుతామని అవినీతిమయమైన సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని అన్నారు""'
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామ్ చరణ్ యాదవ్ పట్టణ అధ్యక్షుడు గుండు మల్లేశం బిజెపి నాయకులు పాల్గొన్నారు.
బైట్..
శ్రీధర్ రెడ్డి భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.