ETV Bharat / state

గణేశ్​ నిమజ్జనోత్సవంలో... హరితహారం

మెదక్‌ జిల్లాలోని శివాలయంలో ఏర్పాటుచేసిన గణేశుడిని నిమజ్జనానికి తరలించారు. దీనికి ముందు నిర్వాహకులు హరితహారం నిర్వహించారు.

author img

By

Published : Sep 13, 2019, 11:49 AM IST

గణేశ్​ నిమజ్జనోత్సవంలో... హరితహారం
గణేశ్​ నిమజ్జనోత్సవంలో... హరితహారం

మెదక్​ జిల్లా నర్సాపూర్​లోని శివాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనానికి తరలించే ముందు నిర్వాహకులు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఆలయం సమీపంలో 40 మొక్కలు నాటారు. భక్తితోపాటు సామాజిక స్పృహను చాటిన నిర్వాహకులను పట్టణవాసులు అభినందించారు.

ఇవీ చూడండి: 'రాష్ట్రంలో భాజపా బలోపేతానికి ఆస్కారమే లేదు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.