మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గెస్ట్ హౌస్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేగుంట, వడియారం గ్రామాల ట్రాలీ ఆటోడ్రైవర్లకు సరుకులు పంపిణీ చేశారు. మొత్తం 20 మంది ట్రాలీ ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులు అందించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ తరఫున ఇప్పటివరకు చేగుంట మండలంలో 1000 నిరుపేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులను అందజేశామని సంస్థ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో చేగుంట ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ సభ్యులు గోవింద్, సాయి ప్రసాద్, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, మెదక్ జిల్లా కెమిస్ట్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ట్రాలీ ఆటో డ్రైవర్లకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ దాతృత్వం - CHEGUNTA MANDAL, MEDAK DISTRICT
కరోనా వైరస్ మహమ్మారి వల్ల ట్రాలీ ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే ఆటో డ్రైవర్లకు పూట గడవడం కష్టంగా మారింది. మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రాలీ ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.