జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నివారణ మాత్రలను జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. ఆహారం తీసుకునే సమయంలో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు.
ఇవీ చూడండి: మరో మూడు రోజులు వర్షాలు