మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అచ్చంపేట గ్రామంలో నల్లపోచమ్మ, ముత్యాలమ్మ జాతర సోమవారం ఘనంగా ముగిసింది. నాలుగు రోజుల పాటు నిర్వహించిన జాతరలో పోతురాజుల విన్యాసాలు, బండ్లను ఆలయాల చుట్టూ తిప్పారు. పచ్చని పంట పొలాల మధ్య ఉన్న ఆలయాల్లో ప్రతి సంవత్సరం జాతర జరుపుకుంటున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్ ఎక్కడిది?