మెదక్ జిల్లా మంగాపూర్ గ్రామ శివారులో కొందరు మిత్రులు పొలంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో సమీపంలోని పుట్ట నుంచి ఓ గోధుమరంగు తాచుపాము బయటకి వచ్చింది. అదురుపాటుగా చూసిన వారంతా ఒక్కసారిగా పరుగందుకున్నారు. ఇంతలో వారితోనే ఉన్న ఖాదర్ ఏంచేశాడంటే...
ఐదడుగుల తాచును చాకచక్యంగా పట్టుకున్నాడు. దానిని మెడలో వేసుకుని విన్యాసాలు చేశాడు. అనంతరం దానిని విడిచిపెట్టారు.
ఇదీ చూడండి: గాలిలోను బతికేస్తోంది... మాస్కే మనల్ని రక్షిస్తుంది..