32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని.. హెల్మెట్‌పై అవగాహన కల్పిస్తూ మంచిర్యాల పట్టణ పోలీస్‌స్టేషన్ నుంచి ఐబీ చౌరస్తా వరకు పోలీసులు ర్యాలీని నిర్వహించారు. హెల్మెట్ ధారణపై పురుషుల్లో కంటే మహిళలల్లో తక్కువ అవగాహన ఉందని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు పేర్కొన్నారు.
హెల్మెట్ ధారణే లక్ష్యంగా మహిళలను చైతన్యపరుస్తూ.. ద్విచక్ర వాహన ర్యాలీని ఏర్పాటు చేసినట్లు బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భార్యకు సంజయ్ దత్ అత్యంత ఖరీదైన బహుమతి