మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం దౌడపల్లి గ్రామానికి చెందిన అలేఖ్య (24) ఆత్యహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం అత్తారింట్లో వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలికి ఒక పాప ఉంది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: పొలంలో దంపతుల దారుణ హత్య