ETV Bharat / state

ఇద్దరు మృతి - రోడ్డు ప్రమాదం

మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.  ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొని ఇద్దరు మృతిచెందారు. నలుగురికి గాయాలయ్యాయి.

ఆర్డీసీ బస్సు లారీ ఢీ
author img

By

Published : Mar 8, 2019, 12:02 PM IST

ఆర్డీసీ బస్సు లారీ ఢీ
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్​ఆర్​నగర్​ వద్ద వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్​కు​ వస్తున్న ఆర్టీసీ బస్సు, చత్తీస్​ఘడ్​కు చెందిన లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బస్సు డ్రైవర్​, ఒక ప్రయాణికుడు మృతిచెందారు. నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఘటనా స్థలం నుంచి బస్సు, లారీని తొలిగించిన పోలీసులు ట్రాఫిక్​ ను చక్కదిద్దారు.

ఇవీ చూడండి:ఉ"మెన్"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.