55రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె తర్వాత రెండ్రోజుల ఉత్కంఠకు కేసీఆర్ ప్రకటనతో తెరపడింది. ఎలాంటి షరతులు లేకుండా విధులకు హాజరు కావచ్చనే ప్రకటనకు కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డిపోలో విధులకు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా కార్మికుల సంక్షేమం కోసం రూ. వంద కోట్లు కేటాయించి విధుల్లోకి తిరిగి తీసుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండిః కళ్ల వెనుక కనిపించని విషపుచూపులు ఎన్నో...!!