ETV Bharat / state

భూమి కబ్జా చేశారని ట్యాంక్​ ఎక్కి నిరసన - manchirial

తన భూమి కబ్జా చేశారంటూ... మంచిర్యాల జిల్లాలో వాటర్​ ట్యాంక్​ ఎక్కి ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. అధికారుల హామీతో కిందికి దిగి వచ్చాడు.

భూమి కబ్జా చేశారని ట్యాంక్​ ఎక్కి నిరసన
author img

By

Published : Jul 21, 2019, 3:20 PM IST

మంచిర్యాల జిల్లా భీమారంలో రమేష్​ అనే వ్యక్తి వాటర్​ ట్యాంక్​ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మండల కేంద్రంలోని 13 గుంటల భూమిని తెరాస నాయకుడు కబ్జా చేశాడని ఆరోపించారు. భూమికి సంబంధించిన అన్ని పత్రాలు తన వద్ద ఉన్నట్లు తెలిపాడు. నినాదాలు చేస్తూ అరగంటసేపు ట్యాంక్​పైనే ఉండి నిరసన వ్యక్తం చేశాడు. సంఘటనా స్థలానికి పోలీసులు, తహసీల్దార్​ చేరుకొని బాధితునితో మాట్లాడి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత కిందికి దిగి వచ్చాడు.

భూమి కబ్జా చేశారని ట్యాంక్​ ఎక్కి నిరసన

ఇదీ చూడండి: విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృత్యువాత

Intro:Tg_adb_22_20_atmahatya yatnam_avb_TS10081Body:తన భూమి కబ్జా చేశారు అంటూ వాటర్ ట్యాంక్ ఎక్కిన బాధితుడు. మంచిర్యాల జిల్లా భీమారంలో తనభూమిని కబ్జా చేశారు అంటూ రమేష్ అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం కలకలం రేపింది. మండల కేంద్రంలో 13 గుంటల భూమిని తెరాస నాయకుడు కబ్జా చేశారని ఆరోపిస్తూ నీటిట్యాంక్ పై అరగంట సేపు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడి చేరుకున్న స్థానికులు, పోలీసులు, తహసిల్దార్ లు బాధితునితో మాట్లాడారు. తనకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో రమేష్ ఆందోళన విరమించి ట్యాంక్ దిగి కిందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 గుంటల సంబంధించి అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు.Conclusion:పేరు సారం సతీష్ కుమార్ , జిల్లా మంచిర్యాల, సెంటర్ చెన్నూరు, ఫోన్ నెంబర్. 9440233831.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.