ఇవీ చూడండి: 15 రోజుల్లో తెలుగులో మాట్లాడతా: తమిళిసై
మందమర్రిలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం - telugu language day
మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. తెలుగు పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
మందమర్రిలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజీ, దాశరథి, ఝాన్సీ, కొమురం భీం వేషాలతో విద్యార్థులు అలరించారు. తెలుగు గీతాలకు నృత్యాలు చేశారు. తెలుగు భాష అభ్యున్నతికి తోడ్పడుతున్న ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులు సత్కరించారు.
ఇవీ చూడండి: 15 రోజుల్లో తెలుగులో మాట్లాడతా: తమిళిసై
Intro:Tg_adb_25_09_telugu bhasha_avb_ta10081Body:ఘనంగా తెలుగు భాషా దినోత్సవం మంచిర్యాల జిల్లా మందమరి స్ శ్రీ చైతన్య పాఠశాలలో తెలుగు భాషా చాలా ఘదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఇందులో భాగంగా పిల్లలు కాలోజి దాశరథి, ఝాన్సీ ,కొమరంభీం వేషాలతో అలరించారు.
తెలుగు పాటల పై నృత్యాలతో విద్యార్థులు అలరించారు. ఈ సందర్భంగా తెలుగు భాష ఉన్నతికి తోడ్పడుతున్న ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్అయూబ్ సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయు మాట్లాడుతూ తెలుగు భాష ఉన్నతికి తోడ్పడిన కవుల గురించి పిల్లలకు తెలియజేశారు.Conclusion:Phone no.9440233831