సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ హస్మత్‌పేట కంటైన్మెంట్ జోన్ నుంచి ప్రజలెవరూ బయటకు రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని.. ఒకవేళ ఎవరైనా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఇవీచూడండి: విషాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం