ETV Bharat / state

ఉత్సాహంగా..ఉల్లాసంగా..సమ్మర్ క్యాంప్ - bellampalli

వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలు ఆనందానికి అవధులే ఉండవు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చిన్నారులకు సమ్మర్ క్యాంపులో శిక్షణ ఇస్తున్నారు.

సమ్మర్ క్యాంపు
author img

By

Published : Apr 30, 2019, 4:48 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు యోగ, స్పోకెన్ ఇంగ్లీష్, వేదిక్ గణితం, సైన్సు ప్రయోగాలపై శిక్షణ ఇస్తున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలంతా ఎంతో హుషారుగా నేర్చుకుంటారు. శిక్షణ తమకు చాలా ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తెలిపారు.

సమ్మర్ క్యాంపు

ఇవీ చూడండి: ఆ బావిలోనే కల్పన మృతదేహం ఉంటుందా ?

Intro:రిపోర్టర్ పేరు: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్: 9949620369
tg_adb_81a_30_summer_camp_avb_c7
ఉల్లాసంగా కొనసాగుతున్న సమ్మర్ క్యాంప్
వేసవి వచ్చిందంటే చాలు పాఠశాలల పిల్లలు ఏవో ఆటలు ఉండాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లల అల్లరి భరించలేక ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటారు. అయితే రెండేళ్లుగా సమ్మర్ లో పిల్లలకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో 3 నుంచి 7 వ తరగతి పిల్లలకు శిబిరం ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు యోగ, స్పోకెన్ ఇంగ్లీష్, వేదిక్ గణితం, సైన్సు ప్రయోగాలు తదితర అంశాలపై పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. పిల్లలంతా ఎంతో హుషారుగా కొత్త అంశాలు నేర్చుకుంటారు. చిన్న పిల్లలు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఎంతో చక్కగా కొత్త అంశాలు నేర్చుకుంటున్నారు. శిక్షణ తమకు చాలా ఉపయోగపడిందని విద్యార్థులు తెలిపారు.

Body:బైట్స్
గుండారపు రిత్విక్, విద్యార్థి
సోమాని, విద్యార్థి
సమిహా, విద్యార్థి
హిమవర్శిని, విద్యార్హి

Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.