ETV Bharat / state

ఇంటర్ తప్పానని విద్యార్థి బలవన్మరణం - STUDENT SRIKANTH

ఇంటర్ పరీక్షల్లో తప్పాననే వేదనతో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించలేదని మనస్థాపానికి గురై చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడం పట్ల మనస్థాపం చెందిన విద్యార్థి
author img

By

Published : Apr 28, 2019, 8:38 PM IST

మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఎల్బీపేట గ్రామంలో ఇంటర్‌ విద్యార్థి శ్రీకాంత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2016 సంవత్సరం నుంచి పరీక్షలు రాస్తున్న శ్రీకాంత్‌ ఈ ఏడాది కూడా ఉత్తీర్ణత సాధించకపోవడం పట్ల మనస్థాపానికి గురయ్యాడు. గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

చెట్టుకు ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

ఇవీ చూడండి: 'బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.