ETV Bharat / state

'చిన్ని చిన్ని చేతులు ఇంట్లో చెత్తను శుభ్రపరచాయి' - bellampalli

రోడ్డు మీదనే చెత్త పారేయడం... నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రతిరోజు పట్టణాల్లో నగరాల్లో కనిపిస్తుంటుంది. కానీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మూడేళ్ల బాలుడి చిత్తశుద్ధి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే...!

చెత్తను సిబ్బందికి అందజేస్తున్న చిన్నారి
author img

By

Published : May 25, 2019, 11:30 AM IST

పట్టణాల్లో, నగరాల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు... కానీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మూడేళ్ల బాలుడు మున్సిపల్​ ట్రాలీ రాగానే ఇంట్లో నుంచి చెత్త డబ్బాను తన చిన్ని చిన్ని చేతులతో తీసుకువచ్చి కార్మికునికి ఇచ్చాడు. ఇది చూసిన బస్తీ ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్నప్పటి నుంచే తమ చిన్నారి మంచి అలవాట్లను చూసి వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Intro:TG_WGL_15_24_COLLECTOR_ADMIT_AV_C3
B.PRASHANTH WARANGAL TOWN
నోట్ : కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ విజువల్స్ వాడుకోగలరు
( ) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళను కాపాడేందుకు కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తీవ్రంగా కృషి చేశారు వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలం బావుపేట మూలమలుపు వద్ద తెలియని వాహనం ఓ మహిళను ఢీకొట్టింది ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడగా కరీంనగర్ నుంచి వరంగల్ వైపుగా వస్తున్న కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ గుర్తించి వెంటనే స్పందించాడు తన వాహనంలో మహిళను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాడు తలకి తీవ్రంగా గాయం కావడంతో ఆ మహిళ చికిత్స పొందుతూ ఎంజీఎం ఆస్పత్రిలో కన్నుమూసింది ప్రమాదం పట్ల స్పందించి హోదాను మరిచి తన వాహనంలో తీసుకువచ్చిన కలెక్టర్ను అందరూ అభినందించారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.