ETV Bharat / state

సింగరేణి ఈపీ ఆపరేటర్ల నియామక ప్రక్రియ ప్రారంభం - సింగరేణి తాజా వార్తలు

సింగరేణి వ్యాప్తంగా ఈపీ ఆపరేటర్ల కోసం చేపట్టిన నియామక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షను మంచిర్యాల జిల్లాలోని సింగరేణి మైదానంలో మందమర్రి ఏరియా సింగరేణి జనరల్​ మేనేజర్ చింతల శ్రీనివాస్ ప్రారంభించారు.

Sindarini EP Operators Recruitment
సింగరేణి ఈపీ ఆపరేటర్ల నియామక ప్రక్రియ ప్రారంభం
author img

By

Published : Apr 5, 2021, 12:30 PM IST

సింగరేణి కాలరీస్​లో ఈపీ ఆపరేటర్ల( సిగ్నలింగ్ వాహనాల డ్రైవర్ల) కోసం నియామక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను జిల్లాలోని సింగరేణి మైదానంలో మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్​ చింతల శ్రీనివాస్​ ప్రారంభించారు.

సింగరేణి వ్యాప్తంగా 210 పోస్టులు ఉండగా రెండు వేల మంది అంతర్గత సిబ్బంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల డ్రైవింగ్ టెస్ట్​ను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు వీడియో రికార్డింగ్​ చేస్తూ.. టీవీల ద్వారా ప్రసారం చేస్తున్నారు. అభ్యర్థులు డమ్ముల మధ్యనున్న ఖాళీల గుండా వాహనాలను నడుపుతూ తమ ప్రతిభను చాటుతున్నారు.

ఇదీ చదవండి: నాగార్జునసాగర్​ ఉపపోరులో మహిళా ఓటర్లే కీలకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.